నిడదవోలు లో ఇల్లు దగ్ధమైన బాధిత వృద్దురాలుకి వైసీపీ నాయకులు నగదు, బియ్యం అందచేత

నిడదవోలు లో ఇల్లు దగ్ధమైన బాధిత వృద్దురాలుకి వైసీపీ నాయకులు నగదు, బియ్యం అందచేత



ఏపీ పబ్లిక్ న్యూస్ : పశ్చిమ గోదావరి జిల్లా

నిడదవోలులోని రాయపేట 14వ వార్డ్ మాలకోడు వద్ద తాటాకు ఇల్లు దగ్ధం... అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న వృద్దురాలు. ఆదివారం రాత్రి 11గం. సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల. వృద్దురాలు పండుగకు ఊరు వెళ్లిన కారణముగా ఆమెకు కట్టు బట్టలు మాత్రమే మిగిలినవి. సంఘటన స్థలాన్ని చైర్మన్ శ్రీ భూపతి ఆదినారాయణ సందర్శించి బాధిత వృద్దురాలుకి నగదు, బియ్యం అందచేశారు. వాసవిక్లబ్ తరుపున స్టీలు వంట సామానులు కిరణా సరుకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ యలగాడ బాలరాజు. స్థానిక కౌన్సిలర్ శ్రీమతి బిర్రే పార్వతి కౌన్సిలర్స్ శ్రీ కామిశెట్టి సత్తిబాబు. గోపిరెడ్డి శ్రీను. ఆరుగొలను వెంకటేశ్వరరావు. దాకే అనిలకుమార్. వైస్సార్సీపీ పట్టణ నాయకులు గోపి యాదవ్. విస్సా గణేష్. అడపా ఏడుకొండలు. ఆలమూరి రాజా. మొదలవలస నాని. ముంగంటి కృపనందం.బిర్రే రామకృష్ణ. తాకాసి శ్రీను. సానం వెంకటేష్. గుర్రం జేమ్స్. వాసవి క్లబ్ మెంబెర్స్. సచివాలయం స్టాఫ్.14వ వార్డ్ వాలెంటీర్స్ పాల్గొన్నారు.