దద్దరిల్లిన నేతాజీ జన్మదిన వేడుకలు నేతాజీ పౌండేషన్ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో ఘనంగా 'నేతాజీ' జయంతి వేడుకలు

దద్దరిల్లిన నేతాజీ జన్మదిన వేడుకలు నేతాజీ పౌండేషన్ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో ఘనంగా 'నేతాజీ' జయంతి  వేడుకలు

అలుపెరుగని నాయకుడిగా తన జీవితాన్ని భారతదేశానికి అంకితం చేసిన మన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మన దేశ స్వతంత్ర్య సమరయోధులలో వర్ధంతి లేని నాయకుడిగా నిలిచిపోయినా కోట్లాది మంది భారతీయుల గుండెల్లో ఒక ధీరుడు గా చిరస్థాయిగా నిలిచే ఉంటారు



ఏపీ పబ్లిక్ న్యూస్: కర్నూల్ జిల్లా

ఈరోజు ఆదోని పట్టణంలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 జయంతి మరియు పరాక్రమదివాస్ ను పురస్కరించుకొని 75 వసంతాల  ఆజాదీ అమృతోత్సవాల ఆదోని లో విశ్వనారాయణ కాలేజ్ లో   ఘనంగా నిర్వహించడం జరిగింది  సుభాష్ చంద్రబోస్ పటానికి పూల మాల వేసి అనంతరం ముఖ్య వ్యక్తులు గా ఆరెంజ్ రెడ్డి మాజీ తాసిల్దార్ షేక్షావలి రామలింగారెడ్డి  నల్లా రెడ్డి నేతాజీ పౌండేషన్ ఇంచార్జ్ భీమిరెడి ఆరెంజ్ రెడ్డి సార్ వారు మాట్లాడుతూ  అనంతరం 100 జాతీయ పతాకాలతో జిమ్ వరుకు ర్యాలీ  యాత్రను ఘనంగా నిర్వహించారు. ( *విధ్యార్థుల నేతాజీ పటాన్ని పట్టుకుని జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు*)

ఈ సందర్భంగ రామలింగ రెడ్డి సార్ మాట్లాడుతూ.

యువత తప్పని సరిగా నేతాజీ గురించి అధ్యయనం చేసి,ఆయన నుండి స్పూర్థి పొందాలని కోరారు. షేక్షావలి మాట్లాడుతూ మన భారతదేశం బ్రిటిష్ పరిపాలన ఊక్కు సంకెళ్ళ నుండి విముక్తి పొందడం కోసం స్వేచ్ఛ స్వతంత్రం కోసం సమరం జరిపిన . జరిపిన యోధులలో ముఖ్యుడు మిలిటరీ కమాండర్ రాయల్ బెంగాల్ టైగర్ మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 వ సంవత్సరం జనవరి 23న జన్మించడం జరిగింది అని మాట్లాడటం జరిగింది మల్లికార్జున మాట్లాడుతూ అలుపెరుగని నాయకుడిగా తన జీవితాన్ని భారత దేశానికి అంకితం చేసిన మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన దేశం స్వతంత్ర్య సమర యోధులు వర్ధంతి నాయకుడిగా నిలిచిపోయినా కోట్లాది మంది భారతీయుల గుండెల్లో ఒక ధీరుడుగా చిరు స్థాయిగా నిలిచే ఉంటారు అని వారు మాట్లాడారు భీమ్ రెడ్డి నల్లా రెడ్డి మాట్లాడుతూ నేతాజీ ప్రసంగాలు విన్న అన్ని దేశాల వారు ఆర్మీలో  చేరటానికి ముందుకు వచ్చారు అలాగే ఆర్మీలో స్త్రీల విభాగంగా రాణీ ఝాన్సీ దళం అని పేరు పెట్టి ఆ దళానికి కెప్టెన్ గా  శ్రీమతి డాక్టర్ లక్ష్మి సెగలను నియమించారు ఈసమావేశంలో NCC విద్యార్థులు DSF నాయకులు డివిజన్ అధ్యక్షుడు ఉదయ్ మండల కార్యదర్శి దనపురం ఉదయ్ నాయకులు మురళి బాలు హరివిందు  విద్యార్థులు విజయలక్ష్మి ఇందు కవిత బాగ్యా  ముంతాజ్ మేఘన హరిత గంగోత్రి ఉమామహేశ్వరి స్వాతి తదితరులు పాల్గొన్నారు