ప్రభాస్ 43వ జన్మదిన వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు

ప్రభాస్ 43వ జన్మదిన వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు




ఏపీ పబ్లిక్ న్యూస్ : నిడదవోలు నియోజకవర్గం 

ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామంలో ప్రభాస్ ఫ్యాన్స్ 43వ జన్మదిన వేడుకలను బాణసంచా పేల్చి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో నిడదవోలు నియోజకవర్గo, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు, ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీ నాయకులు, గ్రామ నాయకులు, ప్రభాస్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.