తూర్పు గోదావరి జిల్లా చేరిన అమరావతి రైతుల మహాపాదయాత్ర

తూర్పు గోదావరి జిల్లా చేరిన అమరావతి రైతుల మహాపాదయాత్ర


ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

గద్దె తిరుపతిరావు.. జెఎసి కో కన్వీనర్..

- పాదయాత్రకు డిజిపిగారిని అనుమతి కోరాం  నిరాకరించారు.. మాకు ఉన్న హక్కులతో అత్యున్నత న్యాయస్ధానం వెళ్లాం.. అనుమతి నిచ్చింది..పాదయాత్ర చేస్తున్నాం.. 

- వైసిపి ఎమ్మేల్యేలు, మంత్రులు వాళ్లకు సంబంధించిన కొంత మంది  వ్యక్తుల ద్వారా మాపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.. వ్యతిరేకంగా నినాధాలు ఇస్తున్నారు.. రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు..

- మహిళలపై అసత్యపదజాలం మాట్లాడుతున్నారు.. పోలీసులు రక్షణ కలిపిస్తున్నారు..

- మాపై దాడి చేయడానికి ప్రయత్నించిన వారికి ఎవరు అనుమతినిస్తున్నారు?

- వందలాదిమంది రోడ్లపైకి వచ్చి మాకు నిరసన తెలిపుతుంటే పర్మిషన్ ఎవరు ఇచ్చారు..?

- సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్ట్ పెడితేనే గోడలు దూకి అరెస్ట్ చేసి కోడుతున్నారే? మరీ బహిరంగంగా అసభ్య పధజాలంతో మాట్లాడుతున్నవారిపై ఎందుకు మోనం వహిస్తున్నారు..డిజిపి గారు సమాధానం చెప్పాలి.

- మీ ఇంటలిజెన్స్ వ్యవస్ధ ఫెల్ అయిందా?

- జగన్ ప్రభుత్వం వల్ల నష్టం పోయామని రాష్ట్రప్రజలకు తెలియజేయడానికి యాత్ర చేస్తున్నాం..

- మాపరిస్ధితులు చాలా దారుణంగా ఉన్నాయి..

- మాకు రక్షణ కలిపించమని రాష్ట్ర డిజిపి గారిని కోరుతున్నాం..

- ప్రభుత్వ దుర్మర్గం పైనా, చెపుతున్న అబద్దలపైన, మోసలపైనా విసుగుపోయిన ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు.. 

- ప్రభుత్వం అంటే భయం ఉండేది.. ఇప్పుడు భయం పోయింది.. బహిరంగంగా వేదికలపై మాట్లాడుతున్నారు.

- కొవ్వూరు బ్రిడ్జ్ రాకపోకలను వారం రోజులు పాటు నిషేదించారు.. ఇఫ్పటికైనా ప్రజలను సమస్యలను అర్ధం చేసుకుని రోడ్ల మరమ్మతులు చేస్తున్నారని అనుకుంటున్నాం.. మా పాదయాత్ర వల్ల రోడ్ల మరమ్మతులు చేయడం  మాకు సంతోషం..

- మా పాదయాత్ర వల్ల బ్రిడ్జి బాగు చేయాలనే ఆలోచన రావడం సంతోషం.. 

- గత 15 రోజులుగా రోడ్లపై చెరువులపై నడుస్తున్నాం..

- మాకు అడ్డంకులు స్పష్టస్తే ఒకటి రెండు రోజులు తప్ప ఏం చేయగలరని అడుతున్నాం..

- మీ మోసాలు, అవినీతి, దుర్మర్గం అని ప్రజలకు చెబుతున్నాం..

- చిల్లర వేసాల వల్ల మీ పరువే పోతుంది..

- కోవ్వురు బ్రిడ్జ్ ని హైకోర్టు అనుమతి ఉన్న సాంకేతిక సమస్యలు చూపి అపుతున్నారని నేను ఆరోపిస్తున్నా..

- ప్రత్యామ్నయ మార్గాలు వేతుకుంటాం..పాదయాత్ర ముందుకు సాగుతాం..

- పాదయాత్ర 29 గ్రామాల కోసం కాదు..రాష్ట్రం కోసం..


డాక్టర్ రాయపాటి శైలజా :

ఈ నియోజకవర్గం మంత్రులు ఎమ్మేల్యేలకు కచ్చి పెరుగుగుంది.. 

పెయిడ్ బ్యాచ్ ను అమోంట్ రోజు రోజుకు పెంచుతున్నారు..

యాత్రకు పూల వర్షం కురిపించిన వారికి ధన్యవాదములు.. ఏదో అదృష్టం చేసుకున్నామని అనుకుంటున్నాం..

అమరావతి అంటే తరిమికొట్టమని మాట్లాడుతున్న తమ్మినేని స్వీకర్ నా లేక బ్రోకర్ నా అని అడుతున్నా..

రాజధాని అమరావతి ప్రాంతం స్వశాసం అన్నారు. నేడు అక్కడే కూర్చుని పరిపాలన చేస్తున్నారు..

ఏ బిల్లులు పాస్ చేయాలో కూడా తేలిదా?

అమరావతి ఉద్యమం ఇంత దూరం వచ్చింది అంటే హైకోర్టు, న్యాయమూర్తులు మా వెనుక ఉన్నారు..

శివరామకృష్ణణ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం మూడో రాజధానిగా విశాఖను ప్రకటించారు.. కానీ రిపోర్ట్ ని  తప్పుగా అర్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు..

రోజుకోక ఉత్తరాంద్ర మంత్రులు ఎమ్మేల్యేలు అవినీతి భాగోతాన్ని బయటపెడతాం..

సిట్ మీకు 14 ఎన్ ఓసి కేసుల్లో మీ పాత్ర ఉందని తెల్చింది..

మంత్రి ధర్మన కి ఉన్న ఆస్తులు గురించి మాకు తెలిదా? 

స్వతంత్ర సమరయోధుల భూములు కాజేసిన విషయం మరిచిపోయారా?

అమరావతి మీద, కులం మీద మాట్లాడే అసత్య ప్రచారాలను ఆపాలని కోరుతున్నాం..