పవన్, చంద్రబాబు ప్రజాస్వామ్యం కోసం కలిసి పనిచేయడం మంచి పరిణామం

పవన్, చంద్రబాబు ప్రజాస్వామ్యం కోసం కలిసి పనిచేయడం మంచి పరిణామం

ఏపీ పబ్లిక్ న్యూస్ : రాజాం / విజయనగరం.

ప్రభుత్వంపై విరుచుకు పడ్డ టీడిపి పాలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు...

ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పనిచేయడం మంచి పరిణామం

ఈ మధ్య రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే వైఎస్ఆర్సిపి పార్టీ విధ్వంసకరమైన కార్యక్రమాలుకు పుల్ స్టాప్ పెట్టాలి..

మీరు అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు

పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం చూసి వైయస్సార్సీపి పార్టీ వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు_

ఇతరులు హక్కులను మీరు హరిస్తున్నారు రాజ్యాంగ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారు

ఒకే కులానికి చెందిన ఏడుగురు మంత్రులు ఆయనపై మీ దాడి ఏంటి

కులాల మధ్య నాయకులు మధ్య చిచ్చు పెడుతున్నాడు మీ నాయకుడు

పవన్ ఒక రాజకీయ నాయకుడిగా ప్రశ్నిస్తున్నాడు దానికి మీరు చేస్తున్న దాడీ సరైనది కాదు

ప్రభుత్వమే ఒక అసాంఘిక శిక్తి కింద రాజ్యహింస_

చంద్రబాబు నాయుడు పై రోజా మంత్రులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు

జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో మోక్రి ఆర్ డోమక్రసి ఒక నరమేధం జరుగుతుంది

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు ఎవరు మాట్లాడితే వాళ్లపై మూకుమ్మడి దాడి