నిడదవోలులో జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లాప్ క్లిన్ ఆంధ్రప్రదేశ్

నిడదవోలులో జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లాప్ క్లిన్ ఆంధ్రప్రదేశ్

కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి



ఏపీ బ్యూరో చీఫ్ రహీమ్ షేక్ 

ఏపీ పబ్లిక్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా 

నిడదవోలు శాసన సభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ఆదేశాలు మేరకు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లాప్ క్లిన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా 4వ వార్డులో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు చెత్తను ఇచ్చేటప్పుడు తడి చెత్త ప్లాస్టిక్ వస్తువులు వేరు చేసి ఇవ్వాలి అని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో 4వ వార్డ్ కౌన్సీలెర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, 5 వార్డ్ కౌన్సీలెర్ కొత్తపల్లి సుప్రియ, వార్డ్ వైస్సార్సీపీ ఇంజర్జ్ తోట ఉమా సంకర్ వర్డ్ వైస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు గుర్రాల నాగమణి వైస్సార్సీపీ నాయకులు గంగుల గోపీ యాదవ్, చింత సతీష్, పెద్దిరెడ్డి భవాని, బత్తుల నాగమణి, చింత కుమారి, గంగుల దుర్గ, కానుబొయిన సుశీల, కానుబొయిన కృష్ణ, కే జ్యోతి, శానిటరి ఇన్స్పెక్టర్ ఉదయ్, వార్డ్ శానిటేషన్ సెక్రటరీ అమ్మిరాజు సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు వార్డ్ వలింటీర్లు పాల్గొన్నారు.