అన్నవరపాడు గ్రామంలో వింత ! మామిడి చెట్టులోనించి నీరు, శబ్దాలు

అన్నవరపాడు గ్రామంలో వింత ! మామిడి చెట్టులోనించి నీరు, శబ్దాలు


పబ్లిక్ న్యూస్ : తూర్పుగోదావరి జిల్లా

పెరవలి మండలం అన్నవరపాడు గ్రామంలో వింత చోటు చేసుకుంది. డేగల రామారావు ఇంటి పెరటిలో గల మామిడి చెట్టులోనించి నీరు, శబ్దాలతో రావడంతో ఆ విషయం గమనించి ఇంటి యజమాని చుట్టుపక్కలకు వారికి తెలియజేయడంతొ ఆ వింతను చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు.

మామిడి చెట్టులో నుంచి నీరు ఇలా రావడం ఆశ్చర్యకరంగా ఉందని ఇంటి యజమాని పేర్కొన్నారు.