నిడదవోలులోని ఈ ప్రాంతాలలో శుక్రవారం విద్యుత్ అంతరాయం

నిడదవోలులోని ఈ ప్రాంతాలలో శుక్రవారం విద్యుత్ అంతరాయం



ఏపీ పబ్లిక్ న్యూస్ , నిడదవోలు ఆగస్టు 10 : శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తిమ్మరాజుపాలెం వ్యవసాయ కనెక్షన్లకు త్రీఫేజు, రావిమెట్ల, విద్యానగర్, బాలాజీ నగర్ ప్రాంతాలకు ఉదయం 9 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు పి.యమ్.ఐ. చెట్ల కొమ్మలను నరకుట, మెయింటెనెన్స్ పనుల నిమిత్తం 33/11 కేవి నిడదవోలు సబ్ స్టేషన్ నుండి  11 కేవి తిమ్మరాజుపాలెం, 11 కేవి టౌన్-3 ఫిజర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలుపుదల చేయుచున్నట్టు నిడదవోలు ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. వీరభద్రరావు  తెలియజేశారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.