మొట్టమొదటి సరిగా నిడదవోలు పట్టణంలో గూడెం రైల్వే గేట్ ఎదురుగా హాలీవుడ్ ఎగ్జిబిషన్


మొట్టమొదటి సరిగా నిడదవోలు పట్టణంలో గూడెం రైల్వే గేట్ ఎదురుగా హాలీవుడ్ ఎగ్జిబిషన్






ఏపీ పబ్లిక్ న్యూస్ : నిడదవోలు, డిసెంబర్ 16 :   
  మొట్టమొదటి సరిగా నిడదవోలు పట్టణంలో గూడెం రైల్వే గేట్ ఎదురుగా హాలీవుడ్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించిన నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పిల్లలను పెద్దలను ఉల్లాసపరిచేందుకు జెయింట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, సోలంబో, డెవిల్ హౌస్, కిడ్స్ రైడ్స్ వంటి ఎన్నో పిల్లలను ఆనందపరిచేందుకు సరికొత్తగా హాలీవుడ్ స్టార్స్ రోబోటిక్ బొమ్మలతో స్వాగతం పలుకుతుందని ఈ ఎగ్జిబిషన్ లో పిల్లలకు, పెద్దలకు, మహిళలకు నచ్చే అనేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేశామని ఈ ఎగ్జిబిషన్ డిసెంబర్ 25 తో అఖరు అని నిర్వాహకులు తెలియచేసారు.